కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు “పర్వత ప్రసాద్” గారు అక్కడ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు…
సిద్ధివారిపాలెం గ్రామంలో ఉన్న సుమారు 250 మందికి చక్కని ఆహ్లాదమైన పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది… అక్కడ గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది…
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులకు కొత్త బట్టలు అందించడం జరిగింది… నియోజకవర్గం ప్రజలు ప్రతీ ఒక్కరూ సంతోషంగా, క్షుభిక్షముగా, ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్తిపాడు మాజీ MLA పర్వత ప్రసాద్ గారు…
#Dadala Babji




