దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేనువు అమ్మవారి వద్ద వైసిపి నేతల ప్రత్యేక పూజలు
అమ్మవారికి పట్టుచీర, గాజులు సమార్పించిన వైకాపా నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు
మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక అపచారం, ఏదో వివాదం లో అమ్మవారు గుడి వుంటుంది.
భవాని దీక్షల ఇరుముళ్ళు చైర్మన్, ఈవో ఈప్పదీశారు
గురు భవానిలు చేయాల్సిన పని ఛైర్మెన్ , ఈవో ఎలా చేస్తారు..
పాలకమండలి అపచారానికి పాల్పడింది..
మూడు గంటల పాటు అమ్మవారి దేవాలయాన్ని చీకట్లో ఉంచారు..
దేవాదాయ శాఖ కి, విద్యుత్ శాఖ కి చంద్రబాబు ముఖ్యమంత్రి కాదా..
అభిషేకానికి వాడే పాలల్లో పురుగులు రావడం, అమ్మవారికి గుడిపై కేకు కట్ చేయడం హేయం
లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద కర్రెంట్ షాక్ తగలడం
ఇలా దుర్గ గుడిలో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి
లడ్డులో లేని కల్తీకి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేస్తారా?
జగన్ 70కోట్లు రూపాయలు దుర్గ గుడి అభివృద్ధి కి ఇచ్చారు..
చంద్రబాబు సీనియర్ అంటాడు కానీ ఒక్క రూపాయి ప్రభుత్వం నుండి ఇవ్వలేదు..
18 నెలల్లో అమ్మవారి గుడి అభివృద్ధి కుంటుపడింది..
కృష్ణ నది ఉన్న జల్లు స్థానమే భక్తులకు దిక్కా
భక్తులకు కృష్ణ నదిలో స్థానం చేసే భాగ్యం కల్పించరా..
బి. ఆర్ నాయుడు వచ్చిన తర్వాత తిరుపతిలో అన్ని అపచారాలే..
ముక్కోటి ఏకాదశి కి 6గురు చనిపోయారు.
చెప్పులతో గుడిలో తిరగడం. మాసం , మద్యం సేవించడం కనిపిస్తునాయి..
ముక్కటీ ఏకాదశికి భక్తులు ఈసారి తగ్గిపోవడానికి కూటమి కారణం..
ద్రాక్షారామం లో శివలింగాన్ని ఎలా కొట్టిస్తారు..
కాశీబుగ్గ లో 9 మంది చనిపోయారు..
సింహాచలంలో నాసిరకం గోడలు కట్టడం వల్ల భక్తులు చనిపోయారు..
ఇప్పుడు కాశీబుగ్గలో 20 లక్షలు దొంగతనం జరిగింది..
శ్రీకూర్మం లో నక్షత్ర తాబేళ్లు చనిపోతుంటే గుట్టు చప్పుడు కాకుండా తీసేస్తున్నారు..
దేవస్థానం ఆస్తులపై ప్రభుత్వం కన్ను వేసింది.
సనాతన ధర్మం ముసుగులో ఆస్తులు దోచుకోవడం, భద్రత కల్పించక పోవడం కనిపిస్తుంది..
హిందూ సంఘాలతో కలిసి భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం..
*మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*
ఎన్ని ఘటనలు జరిగిన మాట్లాడకుడదు అని మౌనం వహించాం..
మా ప్రభుత్వం లో ఏం జరగకపోయినా విమర్శలు చేశారు..
అందరి కోర్కెలు తీర్చి అమ్మవారి గుడిలో 3గంటలు విద్యుత్ నిలిచిపోయింది..
ఎందుకు దీనిపై వెంటనే చర్యలు తీసుకోలేదు..
గోశాల ను అమ్మవారి గుడి దగ్గర నుండి వేరే చోట కి తరలించారు..
ప్యాకెట్ పాలతో అభికేషం చేస్తారా?
సక్రమంగా అన్నదానం కూడా జరగడం లేదు.
ఎండోమెంట్ కమిషనర్ ఏం చేస్తున్నారు..
కూటమి చెప్పు చేతల్లో ఉండే వాళ్ళను కమిషనర్ గా పెడతారా..
తిరువూరులో వేంకటేశ్వర సామి గుడిలో వెయ్యి ఎకరాలు తీసి అమ్ముకొనే హక్కు ఇచ్చారు..
జీవో నెంబర్ 15 ప్రకారం..నగరాలు, పట్టణాల్లో ఉండే విలువైన భూములు దోచుకోవడం కోసం తీసుకొచ్చారు..
జీవో 15 ను రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ కోరుతుంది..
గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమి లో ఎగ్జిబిషన్ పెట్టీ 33 ఏళ్లకు లీజుంకి తీసుకొని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు..
దేవుడు భూములు, దేవుడి కి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నాం..
అమ్మవారిని కాపాడమని అందరూ అడుగుతారు.. అమ్మవారికి కాపాడుకోవాలి ఇప్పుడు..
దేవాలయాల్లో అర్చకులకు రక్షణ లేదు..
అయినవిల్లి లో ఒక పూజారి మీద కొడవలితో దాడి చేస్తే కాకినాడ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు..
అర్చకస్వాములు, పురోహితులకు రక్షణ గా చట్టం తీసుకొని రావాలి.. మీరు తీసుకొని రాకపోతే మేము తీసుకొని వస్తాం..
కాశీ బుగ్గలో 20లక్షల దొంగలు కొట్టేశారు..
గతంలో దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశారు..
చైనా వాల్ ను కడితే రోజు వొచ్చి చూసిన ఉమా..నేడు ఎక్కడ ఉన్నాడు..
మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు తప్ప..హిందూ ధర్మాన్ని మాత్రం పాటించారు..
చిన్న చిన్న అర్చకులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోం.
