Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneTelanganaగృహజ్యోతి మాఫీ పత్రాల పంపిణీ |

గృహజ్యోతి మాఫీ పత్రాల పంపిణీ |

మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ విద్యుత్ ఏఈ సమక్షంలో ఇందిరమ్మ గృహజ్యోతి మాఫీ పత్రాలు లబ్ధిదారులకు చంద్రం కృష్ణ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గృహజ్యోతి పథకాన్ని పేదలకు అందేలా చూస్తుందని అంతేకాకుండా ఎక్కడైనా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments