దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. ఈ సందర్బంగా ఈ కింద తెలిపిన కార్యక్రమాలలో పాల్గొన్నారు….
1. బొమ్మలాపురం నుండి దోర్నాల బి.టి రోడ్డు మంజూరు : 3.90 లక్షలు (PR)
2. బొమ్మలాపురం నుండి దేవలూడు వరకు తారురోడ్డు మంజూరు : 3.25 లక్షలు (ITDA)
3. జడ్.పి. నిధుల నుండి 3 మంచినీటి బోర్లు మంజూరు : 15,00,000/-
4. వీరభద్రస్వామి కాలనికి జల్ జీవన్ మిషన్ క్రింద ఇంటింటి కొలాయిలు మంజూరు : 15,00,000/-
5. గండి వీరభద్రస్వామి గుడి నుండి పడమటపల్లె వరకు యస్ సి పాలెం మంచినీటి పైప్ లైన్ మంజూరు : 11,50,000/-
6. బోయలపల్లె వెంకయ్య ఇంటి నుండి లింగయ్య డొంక వరకు సిమెంటు రోడ్డు మంజూరు : 10,00,000/-
7. గండి వీరభద్రస్వామి గుడి నుండి వెన్నా పాపిరెడ్డి చెరువు కాలువ ‘రిపేర్ F.D.R. నిధులు మంజూరు : 16,00,000/-
8. వీధి లైట్లు ఎరిక్షన్ బాబు గారి సొంత నిధులతో మంజూరు : 2,00,000/-
9. గండి చెరువు కాలువ మరమ్మతులు మంజూరు: 5,00,000/-
10. గండి చెరువు F.D.R. నిధులు మంజూరు : 7,00,000*
దీంతో పెద్ద బొమ్మలాపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గ్రామ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు




