Home South Zone Telangana హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు….!

హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు….!

0
0

2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న   రావడంలేదని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన

షేక్ హుస్సేన్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని,  కలెక్టర్ స్పందించి న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు

NO COMMENTS