Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపవన్ కళ్యాణ్ 15 రోజుల్లో వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు |

పవన్ కళ్యాణ్ 15 రోజుల్లో వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు |

తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి అలాగే స్పందించారు. ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్.

వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందినవారితో ముచ్చటించారు. ఈ సమయంలోనే కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది.

దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి 15 రోజుల్లో ఆ కాలనీకి కరెంట్ సౌకర్యం కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments