సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.
గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.




