Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ |

పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ |

భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు.

ఈ కార్యక్రమం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకే నిర్వహించబడింది

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments