సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు.
ఇవాళ ఆర్టీసీ అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. దీని వల్ల పెద్ద మొత్తంలో అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు.




