Home South Zone Andhra Pradesh ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ రూ.2653 కోట్లు విడుదల |

ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ రూ.2653 కోట్లు విడుదల |

0
0

ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, సరెండర్ లీవులు, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం భారీగా నిధులు విడుదల చేసింది.

మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

NO COMMENTS