Home South Zone Telangana కనబడుటలేదు: ఆచూకీకి రూ.50 వేల బహుమతి |

కనబడుటలేదు: ఆచూకీకి రూ.50 వేల బహుమతి |

0

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజుపల్లి గ్రామానికి చెందిన బంజా రవి (35) తేదీ 06/01/2026 ఉదయం 6:00 గం ల కు ఇంటి నుండి వెళ్ళిపోయారు.ఇతనికి కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్నారు.

చిన్నపాటి కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవ పడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు చాలా సున్నితమైన మనసు గల వ్యక్తి రవి.వీటితో పాటు సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు అందుకు మనసుకు బాధ కలిగి ఎక్కడైనా సేవ చేసుకుంటూ ఉండొచ్చు అని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు వారి భార్య సమాచారం రవి కి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు.ఆచూకీ తెలిపిన వారికి 50000 రూ లు బహుమతిగా ఇస్తామని కుటుంబీకులు తెలిపారు.

సంప్రదించాల్సిన నెంబర్లు:
9177737689
9705665511
9912758480
పైన తెలుపబడిన నెంబర్లను సంప్రదించగలరు.

NO COMMENTS

Exit mobile version