Home South Zone Andhra Pradesh నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో మనవళ్ల ఆటలు |

నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో మనవళ్ల ఆటలు |

0
0

తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది. పెద్ద పండుగ సంక్రాంతి జరుపుకునేందుకు నారావారి పల్లికి వచ్చిన నారా, నందమూరి కుటుంబాలు నాలుగు రోజుల పాటు నారావారిపల్లి లోనే ఉండనున్నాయి.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, సంప్రదాయ క్రీడల నిర్వహించగా.. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసారు సిఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి..

NO COMMENTS