అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆన్సర్ భాష ను మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు అధికారికి శాలువా కప్పి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. అనంతరం అధికారి మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల రక్షణకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.




