Wednesday, January 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshయర్రగొండపాలెం మహిళల కోలాట ప్రదర్శన |

యర్రగొండపాలెం మహిళల కోలాట ప్రదర్శన |

కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన
యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.భారీ సంఖ్యలో మహిళలు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిలిపారు.
సంక్రాంతి సంబరాలు యర్రగొండపాలెంలో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments