*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్.
కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ జగదీష్.., మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తదితరులు..




