Home South Zone Andhra Pradesh సంక్రాంతి రాక రైళ్లు కిటకిట

సంక్రాంతి రాక రైళ్లు కిటకిట

0

కాలు పెట్టగలిగితే హీరోనే!

సంక్రాంతి నేపథ్యంలో రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి. జనరల్‌ బోగీల్లోకి అడుగుపెట్టేందుకు కూడా వీల్లేకుండా ఉంది. సోమవారం విశాఖ వచ్చిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో పరిస్థితి ఇది.

NO COMMENTS

Exit mobile version