విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*
మంగళవారం*
సితార గ్రౌండ్ లోని exhibition ను గత సంవత్సరం ఫైర్ ఆక్సిడెంట్ ఇదే ప్రదేశం లో జరిగిన దరిమిలా క్షుణ్ణం గా తనిఖీ చేసారు*.
Exhibition అనుమతులు పరిశీలించారు*.
ఫైర్ ఎక్సటింగుషేర్ ల పని తీరు చూసారు*.
స్టాల్స్ లో 18 సంవత్సరాలు లోపు పని చేస్తున్న చిన్న పిల్లల తల్లి తండ్రులను పిలిచి పనికి పెట్టకూడదు అని సున్నితంగా మందలించి వారికీ అప్పగించారు*.
ఎగ్జిబిషన్లో లో ఉన్న డోమెస్టిక్ సిలిండర్ లను తీసేయించారు*.
