చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు
భోగి పర్వదిన వేడుకల్లో
ఎంతో ఉల్లాసంగా చిన్నారులు పెద్దలు విజయవాడ వన్ టౌన్ లో పోతిన వెంకట మహేష్ నిర్వహించిన పర్వదిన వేడుకలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఒకరికి ఒకరు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి సీనియర్ పాత్రికేయులు బాయన శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు




