చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని ఆశిస్తూ..
ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలి ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ కొండపల్లి మునిసిపాలిటీ, విజయవాడ పార్లమెంటు ప్రజలకు, నాతోటి కౌన్సిలర్లకు, ప్రజా ప్రతినిధులకు,
అధికారులకు, నాయకులకు,పాత్రికేయ మిత్రులకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి శుభాకాంక్షలు.
*ఇట్లు*
*చెన్నుబోయిన చిట్టిబాబు*
*కొండపల్లి పురపాలక చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి*
*మైలవరం నియోజకవర్గం*




