సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం
నారావారిపల్లె సీఎం ఇంటి ఎదుట ఘటన
చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లి నుంచి తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఉదయమే వచ్చిన గోవిందరెడ్డి
పోలీసులు పంపకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గోవిందరెడ్డి (65)
సీఎం ఇంటిముందు పోలీసులు అత్యుత్సాహం చెబుతున్నారంటూ గోవిందరెడ్డితో వచ్చిన గ్రామస్తుడు రెడ్డప్ప ఆగ్రహం
హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించిన స్థానికులు
పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన వైద్యులు




