Home South Zone Andhra Pradesh పుంగనూరులో యువకుడిపై దాడి కేసు |

పుంగనూరులో యువకుడిపై దాడి కేసు |

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండ్ లోని ఓ చింతకాయ గోడౌన్ లో మహమ్మద్ సాద్ (20) అనే యువకుడిని బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు.

గాయపడిన సాద్ ను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించి, బాబా ఖాదిరి, ముబారక్, లుక్మాన్ లతో సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఏఎస్ఐ. అశ్వత్త నారాయణ కేసు నమోదు చేసినట్లు మంగళవారం తెలిపారు

# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version