విశాఖ పట్నం వన్ టౌన్ సిఐ వరప్రసాద్ గారు ఏవిఎన్ కాలేజీ పరిధి లోగల రె ల్లి వీధినందు పోలీసులు తో సహా ఈరోజు రెండు గంటలకు వివరాలు కు వెళ్ళితే. అందరు స్నానపానాదులు చేసి భక్తి తో మంటలనువేసి మన తెలుగు వారి పండు గ అయిన మకర సంక్రాంతి సందర్భంగా తొలి రోజు బోగి పండుగ జరుపు కుంటూ వుండడం చాలా సంతోషం అని.
ఆనంద బాస్పా లతో సుఖసంతోషాలు తో బంగారు కుటుంబాలు గా చీ కటినుండీ వెలుగు లోనికి వచ్చే రోజు బోగి. అని అన్నారు ఈసందర్భంగా ఈ మూడు రోజులు . బోగి. సంక్రాంతి. కనుమ. పండుగ దినాల్లో ఎవ్వరైనా తగాదాలు గొడవలు సృష్టిస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటామని.
అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి ఏవియన్ కాలేజీ డౌన్ వరకు పలు సూచనలు ఇస్తూ నేరాలు . ప్రమాదాలు గూర్చి ప్రజలకు వివరించారు ఆయన వెంట పోలీసులు . గ్రామ పెద్దలు రవి కుమార్. కస్తూరి. రాము. చంటి. బడా బాబు. బాబ్జి తది తరులు పాల్గొన్నారు




