మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం
అయ్యాన్ హస్పటల్ డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో
స్టూడెంట్ టీచర్ల నుండి పెద్ద ఎత్తున స్పందన
విజయవాడ.మేరీస్ స్టెల్లా కళాశాలలో మంగళవారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ కు చెందిన అయాన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బషీర్ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటిలో దోషాలు సమస్యలున్న పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడు వేయటం లేదా కంటికి ఆపరేషన్ చేసే చేసే సదుపాయాలు అయాన్ ఆ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా డాక్టర్ బషీర్ వివరించారు.




