Thursday, January 15, 2026
spot_img
HomeSouth ZoneTelanganaఅంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు, వాలీబాల్ టోర్నమెంట్ |

అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు, వాలీబాల్ టోర్నమెంట్ |

కడం మండల మద్దిపడగ సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ ఉపసర్పంచ్ రమణయ్య& వార్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్  జరిగాయి.

ఈ పోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరికీ భగవంతుడి  మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు.

ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్రజల సంప్రదాయం కాబట్టి నేటి తరం వారికి మన సంస్క్రృతి, సంప్రదాయాలు తెలియచేయాల్సిన ఆవస్యకత ఉందనన్నారు !!

# saketh

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments