Thursday, January 15, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం

అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం

మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను అందజేసింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంక్ మేనేజర్ వేలాలన్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయాన్ని అందించారు.

జిల్లా ఆస్పత్రిలో ఫర్నిచర్ కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments