ఈ రోజు సంక్రాంతి పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో సంక్రాంతి సంబరం చాలా అనందముతో .భక్తి శ్రద్ధ లతో ఇళ్ళ ముందు ముగ్గులు తో అలంకారణ .
పిండి వంటలు . నూతన వ స్రాలు. బంగారు ఆభరణములు ధరించుకొని . ఒకరి నొకరు శుభాలు తెలియ జేసుకొని నూతన ఒరవడి తో పండుగ జరుపు కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు. మరియు ప్రైవేట్ ఉద్యో గులు. వలస దారులు ముందే వారి వారి వూ ర్లకు చేరుకొని సుఖ సంతోషాల తో గడుపుతూ న్నారు.
ఎక్కడ చూసినా సంవత్సరం అంతా. తాను కుటుంబం కాయ కష్టం చేసి ఒడ్డు కు చేరిన ధాన్యం. సిరి సంపదలు. తో పండుగ చేసు కొంటున్నారు .
అలాగే కుటుంబంలో ఏటువంటి అడ్డంకులు.లేకుండా అందరు చీకటి నుండి వెలుగు లోనికి వచ్చి సంబరాలతో కాంతిని నింపి. వివిధ దాన ధర్మాలు చేసి .
కష్టం నుండి సుఖం పొందే రోజు మకర సంక్రాంతి అనే ఉద్దేశంతో కోలా టలు. చెక్కల భజనలు. జాన పద గేయాలు. కళా రూపాలు. పాటలు. నృత్యం లు. సంగీత వాయిద్యాలతో. పిల్లన గ్రొవి లతో. నాటకాలు. హరి కథ లతో ఈ జిల్లాల లోని ప్రజలు సంతో సంగా పండుగ చేసు కొంటున్నారు
