Home South Zone Andhra Pradesh నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్

నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్

0
0

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై ప్రాంతంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.


ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ మెరుపు దాడిలో, నిందితుల వద్ద నుంచి రూ. 24,000 నగదు, నాలుగు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

NO COMMENTS