ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం
ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు
దోర్నాల మండలం, యడవల్లి గ్రామంలో.
నిర్వహించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు కన్వీనర్ షేక్ మాబు గారు మండల అధ్యక్షులు బట్టు .
సుధాకర్ గారు యడవల్లి అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి నరసింహ గారు నాయకులు చంటి గారు మరియు కూటమి నాయకుల తదితరులు పాల్గొన్నారు




