బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!
పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా, బద్వీడు గ్రామం నుండి మార్కాపురం
– దోర్నాల జాతీయ రహదారి వరకు రూ.1 కోటి నిధులతో నిర్మించనున్న తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలం అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, గొట్టం శ్రీనివాస రెడ్డి గారు, కంచర్ల తిరుపాల్ గౌడ్ గారు, మూడమంచు కొండగురవయ్య, ఆకుమళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
