మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే షాజహాన్ బాష భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమం స్థానిక మోతినగర్‌లో జరిగింది. బెంగళూరు బస్టాండ్, సంతగేటు, ప్రశాంతనగర్, నీరుగుట్టుపల్లి, అనపగుట్ట.
టీచర్స్ కాలనీ, గంగారపులేఔట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కూడా ఆయన పూజలు నిర్వహించారు. ఈ పనుల ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు




