వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెకు చెందిన గుర్రప్ప (55) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
బుధ వారం చికిత్స కోసం సోమల మండలానికి వచ్చారు. బస్టాం డులో టీ తాగేందుకు వెళ్తూ కిందపడి మృతి చెందారు. కుటుం బ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు






