Home South Zone Andhra Pradesh పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.

పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.

0

బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. అజాగ్రత్తగా ధూమపానం చేసి, ఆర్పకుండా పారవేసిన సిగరెట్ ముక్కల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version