పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్ స్టేషన్ లో బుధవారం నూతన ఎస్సై విష్ణు నారాయణ తన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన షేక్షావలి వీకోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిమ్మనపల్లిలో పనిచేస్తున్న విష్ణు నారాయణను అధికారులు నియమించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని.
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని నూతన ఎస్సై విష్ణు నారాయణ కోరారు# కొత్తూరు మురళి.




