హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి.
మృతుడు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అవిదేశ్ (35) గా గుర్తింపు.
బైక్ మీద వెళ్తున్న అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తాకి గొంతు తెగి, తీవ్ర రక్తస్రావం జరిగి మృతి.
నిన్ననే యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి వచ్చిన అవిదేశ్.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
#sidhumaroju
