అనంత: పండుగ వేళా రైడ్ వీల్స్ అద్దె వాహనాల అద్దాలు పగలగొట్టారు.దుండగులు 3 వాహన అడ్డాలు పండగవేళ రైడ్ వీల్స్ నడిపే వ్యక్తి కి నష్టాన్ని కలిగించారు.
అలా చెయ్యటం దారుణం కష్టపడి పైకి వస్తున్న వారి పై కక్ష సాధించటం చాలా బాధకరం దీన్ని ఎవరు చేసారు అనేధి తెలియాల్సి ఉంటుంది




