Friday, January 16, 2026
spot_img
HomeSouth ZoneTelanganaసంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ |

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ |

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సనకరాయాంటీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్లో వేసిన రంగు రంగుల ముగ్గు ముందు KCRతో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో వేదికగా పంచుకున్నారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments