South ZoneTelangana 52 మంది మావోయిస్టులు లొంగుబాటు | By Bharat Aawaz - 16 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram 52 మంది మావోయిస్టులు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా దండకారణ్యం స్పెషల్ జోన్, ఏవోబీకి చెందినవారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.