52 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్గఢ్లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా దండకారణ్యం స్పెషల్ జోన్, ఏవోబీకి చెందినవారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.