Home South Zone Andhra Pradesh డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన విపక్ష నేత వెనిజులా

డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన విపక్ష నేత వెనిజులా

0
0

డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన వెనెజువెలా విపక్షనేత మరియా మచాడో, తనకు బహూకరించిన నోబెల్‌ పురస్కారం ట్రంప్‌నకు అందజేత, వెనెజువెలా భవిష్యత్‌పై ట్రంప్‌తో చర్చించా.

తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్‌పై ఆధారపడొచ్చు-మచాడో, మచాడోతో సమావేశం కావడం గొప్ప విషయం-డొనాల్డ్‌ ట్రంప్‌, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న గొప్ప మహిళ మరియా కొరినా మచాడో, కొరినా మచాడోకు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌….i

NO COMMENTS