రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక-కొరాట పంప్ హౌస్‌ను ప్రారంభించి, ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.




