South ZoneAndhra Pradesh శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి | By Bharat Aawaz - 17 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు శ్రీ శనీశ్వర స్వామి . వారికి విశేషంగా అభిషేకములు మరియు తైలాభిషేకములు అనంతరం మంగళహారతి జరగడం జరిగింది