Home South Zone Andhra Pradesh కర్నూలు జిల్లా కోర్టులో ఉద్యోగాలు !

కర్నూలు జిల్లా కోర్టులో ఉద్యోగాలు !

0
0

కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా కోర్ట్ న్యాయ సేవాసధనలో రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషగిరి ఒక.

ప్రకటనలో తెలియజేశారు దరఖాస్తులను ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా చైర్మన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కోర్టు ఆవరణము కర్నూల్ చిరునామాకు పంపాలన్నారు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని తెలియజేశారు.

నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తుల కొరకు www. ecourtkurnool. com mariyu kunrool. dcourts. gov. In వెబ్సైట్ లలో చూడవచ్చు.

NO COMMENTS