South ZoneTelangana ఖమ్మం జిల్లాలో రేపు సీఎం పర్యటన. | By Bharat Aawaz - 17 January 2026 0 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ శత వసంతాల ముగింపు సభలో పాల్గొననున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సభ నగరంలోని SR & BGNR కళాశాల గ్రౌండులో జరగనుంది.