Home South Zone Telangana సికింద్రాబాద్ బచావో |

సికింద్రాబాద్ బచావో |

0
1

సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ పిలుపుమేరకు అన్ని ఆర్యవైశ్య సంఘాలు పాల్గొని వారికి మద్దతు తెలపడం

జరిగింది కానీ పోలీసులు కార్యక్రమాలను భగ్నం చేసి ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేసి కొంతమందిని గృహ నిర్బంధం చేసి కార్యక్రమాన్ని భగ్నం చేసినారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ సాలూరు సురేష్ గారు.

వివిధ బస్తి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు

NO COMMENTS