Home South Zone Telangana ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

0
1

ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గం ప్రభుత్వ నర్సింగ్ 18 కోట్లతో నిర్మించిన రైతు మార్కెట్ ప్రారంభంతో పాటు.
108 కోట్లుతో JNTUH యూనివర్సిటీ భవనం 162 కోట్లతో పాలేరు – మున్నేరు, లింక్ కెనాల్,45 కోట్లుతో కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు..

NO COMMENTS