Sunday, January 18, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు

పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా మళ్ళించారు. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండితే.

రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు తెలిపారు. కృష్ణా జలాలు పుంగమ్మ చెరువుకు చేరడంతో స్థానిక రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments