ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు
దర్శి డివిజన్ విద్యుత్ భవన సముదాయానికి శంకుస్థాపన
33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ భూమిపూజ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంశ్య విగ్రహావిష్కరణ
కార్యక్రమాలలో పాల్గొన్న ప్రముఖులు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు,
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు.
ప్రకాశం జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు,
గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు,
సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయకుమార్ గారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు,
దర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ నారపుశెట్టి పాపారావు గారు,
దర్శి యువ నాయకులు శ్రీ కడియాల లలిత్ సాగర్ గార్ల తో కలిసి పాల్గొన్న
యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు




