జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్… 14 రోజుల రిమాండ్ …జిల్లా జైలుకు తరలింపు.
ప్రధాన నిందితుడైన మోహన్ కుమార్, ఇతని తమ్ముడు అఖిల్ కుమార్ మరియు ఇతని స్నేహితుడైన బాబా ఫకృద్దీన్ లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు
