పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం నిరసన తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తూ.
పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన స్థానికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనేజర్ జయదేవ్ సేనాపతి స్థానికులతో చర్చించి, సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు# కొత్తూరు మురళి.




