Sunday, January 18, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు |

పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు |

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి వద్ద శుక్రవారం ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.

రైతులు జమ్రుద్, కుమారస్వామి, నాగరాజు, నరసింహులు, చెంగల్రాయులు, చిన్నబ్బ తదితర రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగు విరిచేసింది. ఈ సంఘటనతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments